లగ్గం నటీనటులు
ఇదిలా ఉంటే, లగ్గం సినిమాలో సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్‌తోపాటు రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, కృష్ణుడు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను, లక్ష్మణ్ మీసాల, సంధ్య గంధం, టి. సుగుణ, ప్రభావతి, కంచరపాలెం రాజు, వివా రెడ్డి, ప్రభాస్ శ్రీను, సదన్న, రవి వర్మ, కిరీటి, రవి ప్రకాష్, బాషా, విజయ లక్ష్మి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.