అమరన్, క తో పోటీపడి హిట్

లక్కీ భాస్కర్ సినిమా రిలీజైన రోజే.. అమరన్, క సినిమాలు కూడా విడుదల అయ్యాయి. మూడు సినిమాలు పాజిటివ్ టాక్‌తో నడిచినా.. మిడిల్ క్లాస్ ఆడియెన్స్ పల్స్‌ను పట్టుకోవడంలో లక్కీ భాస్కర్ సక్సెస్ అయ్యింది. దుల్కర్ సల్మాన్‌కి సౌత్‌లో ఉన్న క్రేజ్, మీనాక్షి చౌదరికి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ కూడా ఈ సినిమాకి ఉపయోగపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here