Telangana High Court Recruitment:తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ ల భర్తీకి ప్రకటన జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇవాళ్టితో(నవంబర్ 23) ముగియనున్నాయి. మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here