తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 23 Nov 202402:25 AM IST
తెలంగాణ News Live: TG High Court Jobs : తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు – దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ!
- Telangana High Court Recruitment:తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ ల భర్తీకి ప్రకటన జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇవాళ్టితో(నవంబర్ 23) ముగియనున్నాయి. మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
Sat, 23 Nov 202401:54 AM IST
తెలంగాణ News Live: TGPSC Group 1 Results : మొదలైన మూల్యాంకనం – ఆలోపే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు..!
- TGPSC Group 1 Results : గ్రూప్ 1 ఫలితాల ప్రకటనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇటీవలనే మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… మూల్యాంకనం మొదలుపెట్టింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఫలితాలను ప్రకటించాలని యోచిస్తోంది.