AP Paramedical Courses : పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్లను స్వీకరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here