కాంగ్రెస్​కు కంచుకోటగా ఉన్న వయనాడ్​లో ప్రియాంక గాంధీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్, వామపక్షాల అభ్యర్థి సత్యన్ మోకేరి మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ గెలుపునకు అడుగు దూరంలో నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here