మచ్​ అవైటెడ్​ ఎన్​టీపీసీ గ్రీన్​ ఎనర్జీ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ నేడు లైవ్​ అయ్యే అవకాశం ఉంది. ‘టీ+3’ లిస్టింగ్ నిబంధన నేపథ్యంలో ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ లిస్టింగ్ తేదీ 2024 నవంబర్ 27, అంటే వచ్చే వారం బుధవారం అవ్వొచ్చు. కాబట్టి, ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ కేటాయింపు తేదీ 23 నవంబర్ 2024, అంటే ఈ రోజు అవ్వాలి. ఆలస్యమైతే వచ్చే వారం సోమవారం వాటా కేటాయింపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ కేటాయింపు వెలువడిన తర్వాత, దరఖాస్తుదారులు బీఎస్​ఈ వెబ్సైట్ లేదా పబ్లిక్ ఇష్యూ అధికారిక రిజిస్ట్రార్ అయిన కెఫిన్ టెక్నాలజీస్ అధికారిక వెబ్సైట్​లో అలాట్​మెంట్​ స్టేటస్​ని చెక్​ చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here