Killer Poorvaj First Look Released: సినీ ఇండస్ట్రీలో హీరోలు డైరెక్టర్స్‌గా, కమెడియన్స్, దర్శకులుగా హీరోలుగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా మరో టాలీవుడ్ డైరెక్టర్ హీరోగా మారారు. ఆయనే పేరే పూర్వాజ్. “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here