అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. చిన్నారితో సహా తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్ననార్పల పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Home Andhra Pradesh Anantapur Crime : అనంతపురంలో విషాదం – 5 నెలల చిన్నారిని చంపేసి తల్లిదండ్రులు సూసైడ్..!