Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి- 2025 కోటా టికెట్లు అందుబాటులోకి  వస్తున్నాయి. నవంబర్ 25వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here