Yashasvi Jaiswal: పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ పలు రికార్డులు బ్రేక్ చేశారు. కోచ్ గంభీర్ పదహారేళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును యశస్వి జైస్వాల్ తిరగరాయగా… సెహ్వాగ్ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు.