ప్రకాశం జిల్లాలో ప్రేమ పేరుతో బాలిక‌ను ఒక యువ‌కుడు మోసం చేశాడు. బాలిక‌ త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు ఆ యువ‌కుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు అయింది. బాలిక‌ను ప్రేమ పేరుతో మాయ‌మాట‌లు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. పోలీసులు గాలింపు చ‌ర్యలు చేప‌ట్టి, యువ‌కుడిని ప‌ట్టుకుని, బాలిక‌ను త‌ల్లిదండ్రుల‌కు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here