Cid Sequel: బుల్లితెర‌పై ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన క్రైమ్ థ్రిల్ల‌ర్ సీరియ‌ల్ సీఐడీకి సీక్వెల్ వ‌స్తోంది. సీఐడీ 2 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సీక్వెల్ డిసెంబ‌ర్ 21 నుంచి సోనీ టీవీలో టెలికాస్ట్ కాబోతోంది. ఈ సీక్వెల్‌లో శివాజీ, ఆదిత్య శ్రీవాత్స‌వ‌, ద‌యానంద్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here