తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 24 Nov 202411:51 PM IST
తెలంగాణ News Live: Kodangal Constituency : కొడంగల్ లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ – సీఎం రేవంత్ కీలక ప్రకటన
- కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని చెప్పుకొచ్చారు.