Venus Transit: గ్రహాలు నిర్దిష్ట సమయాన్ని బట్టి ఒక రాశి నుండి మరొక రాశికి కదులుతూ ఉంటుంది. త్వరలో శుక్రుడు మకర రాశికి వస్తున్నాడు. శుక్రుడి ఈ సంచారం అనేక రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సింహ రాశి, కన్యారాశి వారు ఈ సంచారంతో జాక్ పాట్ కొట్టినట్టే.