TVVP Recruitment 2024 : తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 64 పోస్టులున్నాయి. దరఖాస్తు గడువు నవంబర్ 26వ తేదీతో పూర్తి కానుంది. https://hyderabad.telangana.gov.in/n వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.