కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంశాల వారీగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జగన్… తాజాగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రశ్నలు సంధించారు. విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.