టమాటా, కలబంద మాస్క్

టమాటాను మ్యాష్ చేసి, అందులో కలబంద జెల్ కలపాలి. రెండింటిని మిక్స్ చేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దాన్ని జుట్టు, స్కాల్ప్‌కు రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. జట్టు పెరుగుదలకు ఈ మాస్క్ ఎంతో తోడ్పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here