దీంతో సుబ్బారావు, భ్రమరాంబ (60)కు సురేష్ (35) సంతానం. సుబ్బారావు 20 సంవత్సరాల క్రితమే మరణించాడు. నగేష్ బాబు విజయవాడలో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. టీడీపీ అనుబంధం ఐటీడీపీలో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్న సురేష్ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ కుటుంబానికి గన్నవరంలో 40 సెంట్ల పొలం, ఒక భవనం, ఆరు సెంట్ల స్థలం తండ్రి ఆస్తిగా ఉన్నాయి. వీటి విషయంలో నగేష్ బాబు, సురేష్‌ల మధ్య విభేదాలున్నాయి. నిరంతరం తగాదాలు పడుతున్నారు. న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
Home Andhra Pradesh ఏలూరు జిల్లాలో జంట హత్యలు, ఆస్తి తగాదాలతో తల్లి, కుమారుడు దారుణ హత్య?-eluru district land...