అలాగే, నిఖిల్‌కు స్నేక్ ఇచ్చి షాక్ ఇచ్చిన యష్మీ తన ఫ్రెండ్ ప్రేరణకు నిచ్చెన ఇచ్చింది. టేస్టీ తేజకు నిచ్చెన, పృథ్వీకి పాము ఇచ్చాడు అవినాష్. అలాగే, పృథ్వీని నిచ్చెనలో నిఖిల్‌ను పాము వద్ద నిల్చోబెట్టాడు నబీల్. రోహిణికి ల్యాడర్, నిఖిల్‌కు స్నేక్ ఇచ్చాడు గౌతమ్. ఇదే నిఖిల్ గౌతమ్‌కు పాము, పృథ్వీకి నిచ్చెన ఇచ్చాడు. విష్ణుప్రియకు పాము ఇచ్చిన టేస్టీ తేజ నిచ్చెనను అవినాష్‌కు ఇచ్చాడు.
Home Entertainment Bigg Boss Telugu 8: నిఖిల్, గౌతమ్‌పై బిగ్ బాంబ్ పేల్చిన నాగార్జున- ట్విస్ట్ ఇచ్చిన...