Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కావ్య ఇంటికి రమ్మని రాజ్‌తో అపర్ణ అంటుంది. దాంతో రాజ్‌ను ఆపేందుకు రుద్రాణి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ, రాజ్ మాత్రం కావ్య ఇంటికి వెళ్లి అపర్ణను బుజ్జగిస్తాడు. కావ్య ఇంట్లోనే శేష జీవితం గడిపేస్తాను అని అపర్ణ తేల్చి చెబుతుంది.
Home Entertainment Brahmamudi: బ్రహ్మముడి-కావ్యలాగే బొమ్మలకు రంగులేసుకుంటానన్న అపర్ణ- రాజ్‌ను గట్టిగా ఇరికించిన తల్లి- అత్తింటికి కళావతి?