Kannada OTT: ఈ ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ టాప్ త్రీ సినిమాల్లో ఒక‌టిగా కృష్ణం ప్ర‌ణ‌య స‌ఖి మూవీ నిలిచింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. న‌వంబ‌ర్ 29 నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here