ఈ ఏడాది మొదట్లో వచ్చిన వరదల కారణంగా వంతెన ముందు భాగం కూలిపోయి నదిలో పడిపోయింది. అయితే ఈ మార్పు.. జీపీఎస్​లో అప్​డేట్ అవ్వలేదు. ఫలితంగా, డ్రైవర్​ని తప్పుదారి పట్టించడంతో, వంతెన సురక్షితం కాదని గ్రహించలేదు,” అని ఆ ప్రాంత సర్కిల్ ఆఫీసర్ అశుతోష్ శివం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here