Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్ (NNS 25th November Episode)లో కరుణ, మిస్సమ్మకు ఫోన్ చేస్తుంది. కానీ, అమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఓ పోరీ ఫోన్ ఎత్తడానికి ఎందుకు లేట్ చేస్తున్నావు. ఎప్పుడు నీ పిల్లలు మీ ఆయనేనా..? నువ్వు మీ ఆయన కలిసిపోయారా..? అసలు మీ ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా..? ఆయన కళ్లల్లో తెలిసిపోతుంది అంటూ అసలు నేను మాట్లాడుతున్నాను కానీ నువ్వేమీ మాట్లాడటం లేదు ఎందుకు అంటుంది కరుణ.
Home Entertainment NNS November 25th Episode: భాగీకి సాంబ్రాణి వేసిన అమర్.. ఇంట్లోవాళ్లతో యుద్ధం.. మనోహరికి ...