స్కోడా కైలాక్ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ: డైమెన్షన్స్
డెమెన్షన్స ప్రకారం, స్కోడా కైలాక్ పొడవు 3,995 ఎంఎం, వెడల్పు 1,783 ఎంఎం. ఎత్తు 1,619 ఎంఎం. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ 3,990 ఎంఎం పొడవు, 1,821 ఎంఎం వెడల్పు, 1,647 ఎంఎం ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్స్‌యూవీ 3ఎక్స్ ఓ 2,600 ఎంఎం వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఇది స్కోడా కైలాక్ 2,566 ఎంఎం వీల్‌బేస్ కంటే 34 ఎంఎం ఎక్కువ. స్కోడా ఎస్యూవీ 446 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది, ఇది ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ 364 లీటర్ స్టోరేజ్ కంటే 82 లీటర్లు ఎక్కువ!