చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలుందొడ్డిలో విషాదం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మేలుందొడ్డి గ్రామానికి చెందిన బి.శ్రీనివాసులు (50), నీలమ్మ (47) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. శ్రీనివాసులు టైలరింగ్, భార్య ఇళ్లలో పనులు చేస్తూ జీవిస్తున్నారు. కుమార్తె భార్గవికి వివాహం అయింది. కుమారుడు భాను ప్రకాష్ బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొంత కాలంగా భార్య భర్తలిద్దరూ కుమారుడి వద్దే ఉంటున్నారు.
Home Andhra Pradesh చిత్తూరు జిల్లాలో విషాదం.. అల్లుడికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న భార్య భర్తలు-husband and wife...