తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 27 Nov 202412:01 AM IST
తెలంగాణ News Live: BRS VijayaDiwas: డిసెంబర్ 9న విజయ్ దీవస్ గా నిర్వహించే పనిలో బిఆర్ఎస్ నిమగ్నం.. నవంబర్ 29 దీక్షాదివస్…
- BRS VijayaDiwas: తెలంగాణ రాష్ట్ర సాధనకు చారిత్రాత్మకమైన దినం నవంబర్ 29. 2009 నవంబర్ 29న రాష్ట్ర సాధనకు కేసీఆర్ చావో రేవో అంటూ ఆమరణ నిరహార దీక్షకు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరగా అలుగునూర్ చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేశారు. కెసిఆర్ అరెస్టుతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి రాష్ట్ర సాధన సాకారమైంది.