అమ్మ స్థానాన్ని లాక్కుందామని
ఇంతలో అంజు అందరినీ తిడుతూ అసలు నాన్న మిస్సమ్మకు సాంబ్రాణి వేయడం ఏంటి..? అంటూ తిడుతుంది. మిస్సమ్మ మన అమ్మ స్థానాన్ని లాక్కోవాలని చూస్తుంది అంటుంది. శివరామ్, నిర్మల కూడా హ్యాపీగా ఫీలవుతారు. అమర్, ఆరును దాటి ముందుకు పోలేడేమో అనుకున్నాం. కానీ, ఇప్పుడు కొత్త జీవితం వైపు వెళ్తున్నాడు అనుకుంటారు. మరోవైపు మనోహరి కోపంగా అటూ ఇటూ తిరుగుతూ.. మిస్సమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది.