Youtuber Arrest: వన్యప్రాణిని వేటాడటమే కాకుండా దానిని వండుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రబుద్దుడిపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై వన్యప్రాణి ప్రేమికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
Home Andhra Pradesh Youtuber Arrest: ఉడుమును వేటాడి వండుకున్న ప్రభుత్వ ఉద్యోగి, ఆపై యూట్యూబ్లో అప్లోడ్.. కేసు నమోదు