తిరువూరు రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో రెడ్డిగూడెం, గంప‌ల‌గూడెం, తిరువూరు, ఎ.కొండూరు, విస్స‌న్న‌పేట మండ‌లాల్లో ఖాళీగా ఉన్న 13 రేష‌న్ డీల‌ర్లు, కొత్తగా మంజూరు అయిన 9 తొమ్మిది రేష‌న్ దుకాణాల‌కు డీల‌ర్ల నియామ‌కానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు తిరువూరు ఆర్డీవో మాధురి తెలిపారు. వీటిలో గంప‌ల‌గూడెం మండ‌లంలో 9, ఎ.కొండూరు మండ‌లంలో రెండు, తిరువూరు మండ‌లంలో 7, రెడ్డిగూడెం మండలంలో మూడు, విస‌న్న‌పేట మండ‌లంలో 1 రేష‌న్ డీల‌ర్ల పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here