PAN 2.0 Doubts: ప్రభుత్వం పాన్ 2.0 ను ప్రారంభించింది. మూడు పోర్టల్స్ ను ఒకేదానిలో విలీనం చేయడం ద్వారా పాన్ వ్యవస్థను ఆధునీకరించింది. ఈ అప్ గ్రేడ్ పాన్ హోల్డర్లకు సేవలు అందించే ప్రక్రియలను సులభతరం చేస్తుంది. పాన్ 2.0 పై అన్ని సందేహాలకు ఐటీ విభాగం సమాధానాలు ఇచ్చింది. అవేంటో ఇక్కడ చూడండి.