IRCTC Hyderabad Wayanad Tour : మంచు కురిసే వేళలో కేరళలోని వయనాడ్ అందాలను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం డిసెంబర్ 3, 2024వ తేదీన అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….