Kakinada GGH Doctors: హౌస్ సర్జన్ నిర్లక్ష్యం కాకినాడా జిజిహెచ్లో యువతి ప్రాణాలను బలి తీసుకుంది. కిడ్నీ సమస్యతో డయాలసిస్ పై ఉన్న యువతికి ఓ గ్రూపు బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కించడంతో ప్రాణాలు కోల్పోయింది. యువతి ప్రాణాలకు ఖరీదు కట్టిన వైద్యులు రూ.3లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు.
Home Andhra Pradesh Kakinada GGH Doctors: హౌస్ సర్జన్ నిర్వాకం.. డయాలసిస్ రోగికి మరో గ్రూప్ రక్తం ఎక్కించడంతో...