శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న తర్వాత హత్యకు గురైన మహిళ ఆధార్ కార్డుతో సహా వస్తువులతో కూడిన బ్యాగ్ కూడా అడవిలో దొరికింది. మహిళ తల్లిని సంఘటనా స్థలానికి పిలిపించి తన కుమార్తె వస్తువులను గుర్తించమని అడగ్గా గుర్తించింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి నరేశ్ భేంగ్రా అని తల్లి అనుమానించగా నిందితుడు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికినట్లు నరేశ్ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.
Home International ప్రియురాలిపై అత్యాచారం, శరీరాన్ని 40 ముక్కలు చేసి అడవిలో పడేసిన వ్యక్తి, కుక్క పట్టుకురావడంతో..-jharkhand man...