5 Star Safety Cars Under 10L : 5 స్టార్ రేటింగ్‌తో బడ్జెట్ ధరలో వచ్చే కార్లపై మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తాయి. మీకు కూడా అదే ప్లాన్ ఉంటే మీకోసం కొన్ని కార్లు వెయిట్ చేస్తున్నాయి. ఆ లిస్టు చూసి ఏది బెటర్ అని మీరే డిసైడ్ చేసుకోండి.