Game Changer Song: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూడో సింగిల్‌ను గురువారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. నానా హైరానా అంటూ రొమాంటిక్ మేలోడీగా సాగిన ఈ సాట్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. శ్రేయా ఘోష‌ల్‌, కార్తీక్ ఆల‌పించిన ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here