మీరు మాక్ బుక్ ఎయిర్ ఎం 2 ఎందుకు కొనాలి?
మ్యాక్ బుక్ ఎయిర్ లో ఐపీఎస్ టెక్నాలజీ, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్న 13.6 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ప్లే ఉంది. ఆపిల్ (APPLE) సిలికాన్ ఎం2 చిప్, 8 జీబీ ర్యామ్, 8 కోర్ సీపీయూ, 10 కోర్ జీపీయూ, 2 టీబీ వరకు స్టోరేజ్ తో ఈ ల్యాప్ టాప్ లభిస్తుంది. ఇది 18 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ను కూడా అందిస్తుంది. మాక్ బుక్ ఎయిర్ లో ఫేస్ టైమ్ హెచ్డీ కెమెరా, టచ్ ఐడీ సెన్సార్, బ్యాక్ లిట్ కీబోర్డ్ వంటి ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.