AP Weather Updates : ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్ర,రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు