వెంకట్రామిరెడ్డిపై వైసీపీ అనుకూలుడిగా ముద్ర ఉండటంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో గెలిపిస్తే క్యాంటీన్లో శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేకంగా భోజన సదుపాయం, క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని ఓ అభ్యర్థి హామీ ఇచ్చాడు. ఆర్గానిక్ ఫుడ్ తీసుకొస్తామని, భోజన నాణ్యత పెంచుతామని చెప్పారు. సెక్రటేరియట్ క్యాంటీన్లో ఉద్యోగులకు అందించే భోజనాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ చెల్లిస్తుంది. దీంతో ఈ పదవులకు బాగా డిమాండ్ ఉంది.
Home Andhra Pradesh ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల మందు పార్టీ, కేసు నమోదు, క్యాంటీన్ ఎన్నికల్లో ప్రలోభాలు-ap secretariat hit...