Hyderabad Eco Park : నగర ప్రజలకు అందమైన ప్రకృతిని ఆస్వాదించే అవకాశం వస్తోంది. అవును.. హైదరాబాద్ శివారులోని అక్వేరియం ఎకో పార్క్ ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చేనెలతో దీన్ని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సముద్ర జీవులతో అక్వేరియం ప్రత్యేక ఆర్షణగా నిలవనుంది.