మరణానికి కారణాలేంటి?
మలయాళి కుటుంబానికి చెందిన నినెట్ ప్రభుని అప్పట్లో జోసెఫ్ ప్రభు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సమంత హీరోయిన్‌గా ఎదిగే వరకూ జోసెఫ్ ప్రభు కుటుంబం మధ్యతరగతి జీవితం గడిపేదని.. సమంత స్టార్ హీరోయిన్‌గా మారిన తర్వాత తల్లిదండ్రులకి అన్ని సౌకర్యాల్ని కల్పించిదట. జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా.. గత కొన్ని రోజుల నుంచి జోసెఫ్ తన భార్యతో పాటు చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది.