12,000 స్క్రీన్స్‌లో రిలీజ్
డిసెంబరు 5న పుష్ప 2 మూవీని 12,000 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రకటించారు. ఐమ్యాక్స్‌లోనూ ఎక్కువ స్క్రీన్స్‌లో పుష్ప 2ని వేయబోతున్నట్లు చెప్పిన ప్రొడ్యూసర్స్.. ఆరు భాషల్లో మూవీని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.