Naval Dockyard Visakhapatnam Apprentices : విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 2, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. https://www.joinindiannavy.gov.in/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here