Ongole Spa : అది పేరుకే స్పా సెంటర్. లోపల మసాజ్ కాకుండా.. ఇంకా వేరే గలీజు పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా పోలీసులు ఆ స్పా సెంటర్‌లో సోదాలు చేయగా.. కండోన్, గంజాయి ప్యాకెట్లు లభించాయి. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసు నోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here