AP Heavy Rains : ఏపీపై ఫెంగల్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. సరిగ్గా పంటలు కోతకొచ్చిన సమయంలో తుపాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here