ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 01 Dec 202401:20 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rain ALERT : తీరం దాటిన ‘ఫెంగల్’ తుపాన్ – దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన!
- ‘ఫెంగల్’తుపాన్ పూర్తిగా తీరం దాటింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది. క్రమంగా బలహీన పడనుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.