కూతురుతో కలిసి భర్తపై పెట్రోల్ పోసి భార్య నిప్పంటించింది. తీవ్రంగా గాయాలపాలైన భర్త చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండల పరిధిలో జరిగింది.  కేసు నమోదు చేసుకున్న అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here