టికెట్స్ దారుణంగా పెంచేశారని, ఇలా అయితే కామన్ ఆడియెన్స్ ఎవరు చూస్తారని తిట్టిపోస్తున్నారు. పుష్ప 2 సినిమాను మొదటి రెండు రోజులు అభిమానులే ఎక్కువగా చూస్తారని, ఆ తర్వాత టాక్ బాగుంటేనే సాధారణ ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని, మొదటి రోజుల టికెట్ ధరల బారం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పైనే పడుతుందని నెటిజన్స్ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here