భూవివాదంతో తహసీల్దార్ ఆఫీస్ లో గొడవకు దిగారు. పరస్పరం దాడికి దిగటంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి తహసీల్దార్ ఆఫీస్ లో జరిగింది. రక్తపు గాయాలవుతున్నా దాడులు ఆపకపోవడంతో వివిధ పనుల నిమిత్తం ఆఫీస్ కు వచ్చిన వాళ్లంతా పరుగులు తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here