(6 / 6)

పుదుచ్చేరిలోని కృష్ణా నగర్ ప్రాంతంలో తుపాను, భారీ వర్షాలకు ప్రభావితమైన 2,000 మందికి పైగా ప్రజలను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), పారామిలటరీ దళాలు పడవల ద్వారా రక్షించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here